IND VS WI T20 Series:IND vs WI: Who Is the Captain And Vice-Captain For Remaining T20 matches vs West Indies ahead of Rohit Sharma Injury | రోహిత్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడం వల్ల అతను ఈ సిరీస్లో మిగితా రెండు మ్యాచ్‌లకు ఆడడం సందేహమే. రోహిత్ నొప్పి తీవ్రత అలాగే అతని ఫిట్ నెస్ స్థాయిలపై సందేహాలు తీవ్రమయ్యాయి. అందువల్ల రోహిత్‌కు చికిత్స, శిక్షణ నిమిత్తం ప్రాపర్ రెస్ట్ అవసరమనే సంకేతాలున్నాయి. ఇదే జరిగితే మిగితా రెండు మ్యాచ్‌లకు భారత్‌ను నడిపించబోయే లీడర్ ఎవరనే విషయంలో కాస్త ఉత్కంఠ నెలకొంది.

#INDVSWIT20
#RohitSharma
#HardikPandya